భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : సగర ఉప్పర సంఘం నూతన జిల్లా అధ్యక్షుడిగా గోనబావి గోపాల్ ఎన్నికైన సందర్భంగా, ఆదోనిలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. మిత్రులు మగుద్దుమ్ బాషా, పలువురు పెద్దలు, సంఘ సభ్యులు గోపాల్‌ను శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

 

ఈ సందర్భంగా గోనబావి గోపాల్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి, సంఘ సేవల్లో, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ముందంజ ఉండి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని…