భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహం ముందు హాస్టల్ కార్మికులు చేస్తున్న నిరసన నేటికీ  27వ రోజుకు చేరుకుంది. నిరసన చేస్తున్నా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదని కార్మికులు వాపోతున్నారు. డైలీ రైస్, కాంటినిజెంట్ వర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. సెప్టెంబర్ 12 నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.  జిల్లా కలెక్టర్ గెజిటెడ్ ప్రకారం జీతాలు చెల్లించాలని, మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పని కనిపించాలని డిమాండ్ చేసారు.

మరిన్నికథనాలు: 

మెదక్‌లో బీజేపీ ‘సేవా పక్షం’ కార్యశాల