Non veg Hotel: తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్!

భారత్ సమాచార్.నెట్: తిరుమల శ్రీవారిని ప్రపంచ వ్యాప్తంగా కొలిచే కోట్లాది మంది భక్తులు ఉన్న సంగతి తెలిసిందే. తమ జీవితంలో తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి అయినా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు భావిస్తారు. శ్రీవారి క్షణకాల దర్శనం కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి తరిలివచ్చే భక్తులు ఉన్నారు. అంతటి పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో కొందరు వ్యాపారం చేయడం వివాదాస్పదమవుతోంది.
శ్రీవారి గర్భాలయ నమూనాతో విశాఖ హైవేపై రాయుడి మిలిటరీ హోటల్‌ను ఏర్పాటు చేసి అందులో నాన్ వెజ్…




