భారత్ సమాచార్, అమరావతి : చిలుకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన  కూటమి పార్టీలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజాగళం’ సభకి కాకినాడ సిద్ధం సభలో కౌంటర్ ఇస్తామని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని నేడు తెలిపారు. మళ్లీ సీఎం జగన్‌కే ఎందుకు ఓటు వేయాలని మేము కాకినాడలో ప్రజలందరికి వివరిస్తాం. తమకు ఓటు వేస్తే ప్రజలకి ఏం చేస్తారో ప్రజాగళం సభలో కూటమి నాయకులు ఒక్కరు కూడా చెప్పలేదని నాని విమర్శించారు. జనసేన నాయకుడు పవన్  కళ్యాణ్ ఇంతకు ముందు కాకినాడలో చెప్పినట్టు పాచిపోయిన లడ్డూలు, చిలకలూరిపేటలో…