భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పిల్లల ఎదుగుదలలో విటమిన్ B12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో ఎర్ర రక్తకణాల తయారీకి, నాడీ వ్యవస్థ పనితీరుకు అవసరమైన పోషకపదార్థం. అయితే ఆహారంలో సరైన మోతాదులో తీసుకోకపోతే ఈ విటమిన్ లోపం తలెత్తుతుంది.

గుర్తించగల లక్షణాలు:

– పిల్లలు ఎప్పుడూ అలసటగా లేదా నీరసంగా కనిపించడం.
– చర్మం తెల్లగా, మసకగా మారడం లేదా జుట్టు మునుపటి కన్నా ఎక్కువగా రాలడం.
– చదువులో ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి బలహీనపడడం.
– మూడ్ మార్పులు, చిరాకు లేదా…