భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: తల్లి తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అదే విధంగా పిన్ని తన పిల్లలుగా చూసుకుంటుంది. కానీ, ఇటీవలి రోజుల్లో సమాజంలో ఆ బంధాల విలువ తరిగిపోతోంది. ప్రేమ, దయ, కరుణ అనే మానవీయ విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. కడపలో కుమారుడి చేతిలో తల్లి హత్య, విజయవాడలో పిన్నిని దారుణంగా హత్య చేసిన ఘటనలు మానవత్వం కనుమరుగైందా అనిపించేలా ఉన్నాయి.
కుమారుడే ప్రాణం తీశాడు..
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శ్రీరామ్ నగర్‌లో దారుణ ఘటన జరిగింది. లక్ష్మీదేవి…



