భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం, పెగడపల్లి గ్రామానికి చెందిన రెంజర్ల పోశెట్టి కుటుంబం అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆదాయ వనరులు లేక ఆసుపత్రి ఖర్చులు భరించలేకపోతున్న ఈ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ మద్ది సాయిలు కుమారుడు మద్ది అశోక్, సహోదరులతో కలిసి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ₹10,000 ఆర్థిక సహాయం అందించారు. కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ పెద్దలు, వారి ఆరోగ్యం మెరుగుపడేందుకు కలిసికట్టుగా సహాయం చేయాలని గ్రామస్థులను కోరారు. రెంజర్ల పోశెట్టి, ఆయన భార్య,…
పెగడపల్లిలో మానవతా హస్తం.. అనారోగ్య కుటుంబానికి ఆర్థిక సహాయం





