భారత్ సమాచార్ నెట్, ప్రకాశం జిల్లా : మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పామూరులో రమణమ్మ మెమోరియల్ ట్రస్ట్, యువసముద్రం సహకారంతో పేదలకు ఉచిత భోజన వసతి కల్పిస్తోంది. వారం వారం ప్రతి శనివారం మధ్యాహ్నం ముమ్మీ డాడీ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు స్వయంగా పేదలకు భోజన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు పి.మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, పేదవారి ఆకలి తీర్చడంలో లభించే…
కనిగిరిలో రమణమ్మ మెమోరియల్ ట్రస్ట్ మానవత్వం





