భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే ఆలోచన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని, అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ మామిడాల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలం నాటి ఆలోచనలకు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు…





