భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇంటర్ మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలలో నెల్లికుదురు ఆదర్శ కళాశాలకు చెందిన ఆరుగురు ఉత్తమ ఫలితాలు సాధించి మోడల్ కళాశాల టాపర్లుగా నిలిచారని ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు తెలిపారు. ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో జి.అఖిల 955/1000, బైపీసీలో ఎండి సమీన 953/1000,సీఈసీ లో ఎ.వైష్ణవి 826/1000 ఉత్తమ మార్కులు సాధించారు.ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఎం.డి.సోహ 471/500, బైపిసి లో జి.చంద్రకళ 374/500, సీఈసీ లో ఎస్.శశాంక్ 363/500 అత్యధిక మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు.కళాశాలలో ఇంటర్ సెకండ్…
ఇంటర్ లో ఆదర్శ కళాశాల టాపర్స్





