భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల జిల్లా : అక్రమంగా టేకు దుంగలను తరలిస్తున్న ఒక వ్యక్తిని చందుర్తి ఎస్సై జె.రమేష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పోలీసుల వాహన తనిఖీల్లో భాగంగా బస్టాండ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లు దేవరాజు అనే వ్యక్తి ఆర్థిక లాభాల కోసం అటవీ ప్రాంతంలోని డ్యామ్ వద్ద రెండు టేకు దుంగలను నరికాడు. వాటిని తన ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు.
పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి,…





