భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, స్థానిక శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంగళవారం బోధన్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, వైద్యులతో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రాన్ని కింద బిల్డింగు మార్చడం జరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య…
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు: సుదర్శన్ రెడ్డి





