భారత్ సమాచార్, హైదరాబాద్ ; కాంగ్రెస్ వంద రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. వంద రోజుల పాలన వంద తప్పులుగా మారిందని దుయ్యబట్టింది. తెలంగాణలో పదేళ్ల తర్వాత.. రైతులకు తిప్పల పడుతున్నారని ఆరోపించింది. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన” అబద్ధాల హస్తం ” అంటూ వారి 100 తప్పులను లిస్ట్ చేసి ప్రకటించింది.

1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది ?

2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు ?

3. రైతుబంధును…