భారత్ సమాచార్.నెట్, అల్లూరి సీతారామరాజు జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు దాటే క్రమంలో కొందరు జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలు రక్షించుకుంటున్నారు. మరికొందరు నిర్లక్ష్యంగా వాగు దాటుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో వాగు దాటుతూ ఓ రైతు నీటిలో కొట్టుకుపోయాడు.

పొంగిపొర్లుతున్న వాగులు.. రాకపోకలు బంద్:

అల్పపీడనం ప్రభావంతో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనాన్ని స్తంభింపజేసింది. పంటపొలాలు నీట…