భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: కువైట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ (indigo flight)కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ అందడంతో కలకలం సృష్టింది. ఈ బెదిరింపు కారణంగా విమానాన్ని శంషాబాద్‌కు తేరవకుండా ముంబైకు దారి మళ్లించారు. షెడ్యూల్ ప్రకారం, 6ఈ1234 ఫ్లైట్ గడిచిన అర్ధరాత్రి 1.30గంటలకు కువైట్ నుంచి ప్రయాణం ప్రారంభించి, ఉదయం 8.10గంటలకు హైదరాబాద్‌లో రావాల్సి ఉంది.
బాంబు బెదిరింపు సమాచారం అందుకోగానే, విమానాన్ని భద్రతా కారణాలతో ముంబైకి దారి మళ్లించారు. అయితే, ముంబైలో కూడా…





