భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాసంస్థలు, పోలీస్ స్టేషన్, అంగన్వాడీ కేంద్రాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఇనుగుర్తి తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరి, ఎంపీడీవో పార్థసారథితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ స్టేషన్‌లో…