భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని ధర్మశాల వెనక నూతనంగా నిర్మించిన కన్యకా పరమేశ్వరి ఆలయ దర్శనం కేవలం వైశ్య సమాజానికేనా అని నర్సాపూర్ పట్టణానికి చెందిన నాగేందర్ గౌడ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నర్సాపూర్ పట్టణంలో వైశ్యుల కులదైవం కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. వైశ్యులకు (కోమటి సమాజానికి) నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించిన మీకు.. ఆలయంలో దర్శనాలు మీ వైశ్య సమాజానికేనా..? లేదా నర్సాపూర్ పట్టణ ప్రజలకు, చుట్టు…
కన్యకా పరమేశ్వరి ఆలయ దర్శనం కేవలం వైశ్య సమాజానికేనా?





