SriVari Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇస్రో సేవలు!

భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం ఇస్రో సేవలను ఉపయోగించుకోనుంది టీటీడీ ఇందు కోసం ప్రణాళికలను రూపొందిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఎంత మంది వస్తారో తెలుసుకునేందుకు ఇస్రో సేవలను వినియోగించకోనున్నట్లు తెలుస్తోంది
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నిర్వహించే సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఈ…




