భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు విస్తృతమైన చర్యలు ప్రారంభమయ్యాయి. మంత్రాలయం జనసేన ఇన్‌చార్జ్, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ అధ్యక్షుడు వాల్మీకి బి. లక్ష్మన్న ఆధ్వర్యంలో నాలుగు మండలాల ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం కోసం వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన…





