భారత్ సమాచార్, అల్లూరి సీతారామరాజు జిల్లా: రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మంద సుబ్రమణ్యం మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యం మాట్లాడుతూ మండలంలోని 29 రేషన్ షాపులు ఉన్నాయన్నారు. 16 రేషన్ షాపులకు ఆన్లైన్ అయిందన్నారు. మిగతా 13 షాపులకు ఆన్లైన్ అవ్వక సిగ్నల్ తక్కువ గా ఉండటం వలన థంబ్ పడకపోవడం రేషన్ షాపులు వద్ద జనాలు ఎక్కువగా ఉంటున్నారని తెలియజేసారు. ఎటపాక మండలంలో రోడ్స్, డ్రైనేజీలు, ఇసుక అక్రమ తవ్వకాలు…