భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కన్వీనర్ జూటూరు మారయ్య దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉపవాసం, జాగరణకు ఈ రోజుకు విశేష ప్రాముఖ్యత ఉంది.
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో జూటూరు మారయ్య





