భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్ జిల్లా : క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్-జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 200 మంది బాలబాలికలు హాజరయ్యారు. జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 18 మంది బాలురు, 18 మంది బాలికలు ఎంపికయ్యారు.

ముగింపు కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు బి.శాంతికుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..…





