భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కౌడ శ్రీనివాస్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తూప్రాన్ లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ ఎన్నికలో మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే కౌడిపల్లి గ్రామానికి చెందిన ఉడుత మురళి బాలరాజు మూట్రాజ్ పల్లి సహాయ కార్యదర్శిగా…