భారత్ సమాచార్, విజయనగరం జిల్లా: సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా భయంతో పరుగులు పెడతారు. ఇంకొందరైతే భయంతో గట్టిగ అరుస్తారు. ఒక్కోసారి సడెన్ గా పాము ఇంట్లో ప్రత్యక్షమైతే భయంతో అక్కడి నుంచి పరుగెడతాము. ఎస్.కోట మండలం బొడ్డవర గ్రామ పంచాయతీ పరిధిలోని భవానీనగర్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రైతు ప్రకాష్ తన ఇంట్లో కోళ్లు పెంచుతున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం కోళ్లను పట్టుకొని గంప కింద వేయగా ఆ తరువాత కొద్దిసేపటికి కోళ్ల గూడులోకి ఒక పెద్ద కోడెనాగు పాము…