భారత్ సమాచార్, వనపర్తి: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో భారత స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటిసారి రాజీనామా చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు నిజాం ప్రభుత్వంపై పోరాటం చేసిన పోరాట యోధుడు ప్రముఖ న్యాయవాది ,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఊపిరి పోసి వలసాంధ్ర దోపిడీని గుర్తించి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ లేవదీసిన…
మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి





