భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కృప అభిషేక ప్రార్థన మందిర్ వారు ఉజ్జివ సభలు ఏప్రిల్ 16 మరియు 17 తేదీలలో కోర్టు ఎదురుగా గల ఓసి క్లబ్ లో ఉత్సవ సభలు నిర్వహిస్తున్నారు.సమయము సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించుచున్నారు. ఇట్టి కార్యక్రమం నకు వాక్యోపదేశకులు జానక్స్ జయరాజు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు బిషప్ మల్లెపాక త్రిమూర్తి బిషప్ పిల్లి కుమారస్వామి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించువారు పాస్టర్ మోషే మరియు సంఘం. ఈ కార్యక్రమానికి కన్వీనర్ పాస్టర్…