భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: హైదరాబాద్ గచ్చిబౌలి స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే 36వ సౌత్ జోన్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు జిల్లా ఈత క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. గ్రూప్–1 బాలుర విభాగం ఈత పోటీల్లో వై. దేవ్ శృత్ సాయి, పీ.హేమలత పాల్గొననుండగా, వాటర్‌పోలో పోటీల్లో కె.శృతి, బి.శిరి చేతనరాజ్, పి.లహరి, సి.భవేశ్వర్ నాథ్ రెడ్డి, ఎం.హేమచంద్ర ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను డీఎస్‌డీవో భూపతి రావు, స్విమ్మింగ్ కోచ్ నటరాజ్,…
సౌత్‌జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌కు కర్నూలు స్విమ్మర్లు





