భార‌త్ సమాచార్ నెట్, కర్నూలు : జాతీయ యువ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలులోని ప్రభుత్వ బీసీ, ఎస్టీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి బి. లీల వెంకట శేషాద్రి మాట్లాడుతూ.. విద్యార్థులు స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. చట్టపరమైన సాయం లేదా ఫిర్యాదుల కోసం…