భారత్ సమాచార్, ఖమ్మం: పిల్లలు పాఠశాలకు వెళితే ఆనందపడాల్సిన తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి మధిర మండలం తొర్లపాడు గ్రామంలో నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామంలోని పాఠశాలకు చెందిన రెండు గదుల భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. గోడల పెచ్చులు ఊడి పడడం, వర్షాకాలంలో పాఠశాల భవనం మరింత ప్రమాదకరంగా ఉండడంతో పిల్లలను పాఠశాలకు పంపించాలంటే భయంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాల ప్రహరీ గోడ దుస్థితి అధ్వానంగా ఉండడంతో పాములు, విష పురుగుల…
తల్లిదండ్రుల ఆవేదనను ఆలకించండి.. విద్యార్థులకు భద్రత కల్పించండి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




