భారత్ సమాచార్, మెదక్ జిల్లా : నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా (కాంగ్రెస్) మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ , వైస్ చైర్మన్ గా ( బిజెపి ) బుచ్చేష్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ ఆరుగులు కౌన్సిలర్ అభ్యర్థులు, బిజెపి నలుగురు కౌన్సిలర్ అభ్యర్థుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికయ్యారు.