భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: జుక్కల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వీరశైవ జంగమ సమాజ గురువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. బిచ్కుందకి చెందిన శ్రీ సద్గురు బండయ్యప్ప స్వామి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 షఠస్థల బ్రహ్మ సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బోధన్‌లో జంగమ లింగాయత సమాజ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. స్వామీజీలు కేవలం ఒక వర్గానికి…
జంగమ సమాజ గురువులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు





