భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : ధర్మపురి క్షేత్రంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారి దివ్య ఆశీస్సులతో ఆలయ ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వయంగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని, భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని కాపాడాలని…
మొక్కలు నాటిన మంత్రాలయం పీఠాధిపతులు





