భారత్ సమాచార్.నెట్, కర్నూలు : నంద్యాల ప్రముఖ సామాజిక నేత మార్కెట్ ప్రసాద్ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ పర్యటన సందర్భంగా నందమూరి రామకృష్ణతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతో ప్రాంతీయ సామాజిక అంశాలపై చర్చలు జరిపారు.
శ్రీకాళహస్తి పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. రైతు సంక్షేమం, మార్కెట్ వ్యవస్థ అభివృద్ధి, రైతులకు మెరుగైన సదుపాయాల కల్పన…





