భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఆళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతోగు గ్రామపంచాయతీ, తిర్లాపురం గ్రామం నుండి పాయం సూరయ్య ఆధ్వర్యంలో 70 కుటుంబాలు, రామానుజ గూడెం పంచాయితీ, రామానుజ గూడెం గ్రామం, ఇప్పనపల్లి గ్రామం, తునికి బండ గ్రామాల నుండి మోకల శేఖర్ ఆధ్వర్యంలో 80 కుటుంబాలు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సారధ్యంలో మొత్తం 150 వివిధ పార్టీలకు చెందిన కుటుంబాలు పార్టీలో చేరారు. వారికీ ఎమ్మెల్యే…