భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ డివిజన్ గూపన్ పల్లి గ్రామంలో స్థానిక కార్పొరేటర్ ప్రసూన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కార్మిక జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రామిక, కర్షక, కార్మికుల రెక్కల కష్టం వెలకట్టలేనిదని, వారి త్యాగం అసమానమైనదని పేర్కొన్నారు. తమ శ్రమతో దేశ ప్రగతికి బాటలు వేస్తున్న కార్మిక, కర్షక సోదరులందరికీ మే…
ప్రసూన శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు





