బారత్ సమాచార్.నెట్, మెదక్: శీతాకాలం చలి తీవ్రత దృష్ట్యా అన్ని సంక్షేమ వసతిగృహాల విద్యార్థినీ విద్యార్థులకు పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంక్షేమ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సంక్షేమ శాఖాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే గురుకులాలకు, వసతి గృహాలకు బెడ్‌షీట్స్, కార్పెట్స్ సరఫరా చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

చలి నుంచి విద్యార్థులను కాపాడేందుకు అవసరమైన బ్లాంకెట్స్ ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూతో పాటు, గుణాత్మక విద్య అందించే…