భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోధనెల్లి గ్రామంలో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి రాపిడ్ ఫీవర్ సర్వే చేస్తూ డ్రై డే కార్యక్రమాలు చేసారు. జ్వరాలు వస్తే ఆశ్రద్ధ చెయ్యకుండా పి హెచ్ సి రావాలని, అన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాలని,
దోమ తెరలను వినియోగించుకోవాలని, ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని చెప్పారు. జ్వర బాధితులకు RDT మలేరియా…
బోధనెల్లి గ్రామంలో వైద్య శిబిరం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




