భారత్ సమాచార్, మెదక్: తూప్రాన్ పట్టణంలో ప్రజల ఆరోగ్యాభివృద్ధి దృష్ట్యా సూర్య మెడికల్ సౌజన్యంతో, శ్రీ సరస్వతీ సేవా సమితి ట్రస్ట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షులు సూర్య మెడికల్ యాజమాని బొడ్డు శ్రీహరి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ హాస్పిటల్ కు చెందిన నిపుణ వైద్యులు పాల్గొని స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సూచనలు అందించనున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కంటి పరీక్షలు వంటి విభాగాలపై వైద్యులు…
సూర్య మెడికల్ సౌజన్యంతో శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం





