భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డా.కూన వేణు గోపాల కృష్ణ, జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితిలో పనిచేయుటకు పటాన్ చెరు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు మెట్టుశ్రీధర్, జిన్నారం మండల కేంద్రానికి చెందిన దళిత బహుజన, యువజన ఉద్యమ నాయకుడు దళిత రత్న డా.ఏర్పుల శ్రీనివాస్ లు వీరు ఇరువురు సమాజంలో సుధీర్ఘ కాలంగా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలతో సమాజ…