భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్లు విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాలని జిల్లా సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ అన్నారు. సోమవారం ఐ.డి.ఓ.సి సమావేశ హాలు నందు ఏర్పాటు చేసిన మైక్రో అబ్జర్వరు లు పోలింగ్ రోజున చేపట్టే విధివిధానాల శిక్షణా కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలో.. గ్రామా పంచయతిలకు గాను 82 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించడం జరుగుతుందని, ఎన్నికల…