భారత్ సమాచార్ నెట్, కర్నూలు : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిపై మంత్రి కీలక సమీక్ష నిర్వహించారు. పంటల సాయం, సబ్సిడీలు, సాగులో నూతన సాంకేతికతను జోడించడం ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుల…





