భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారి ఆధ్వర్యంలో, మాహా గ్రూప్ చైర్మన్ మారెళ్ల వంశీ కృష్ణ పర్యవేక్షణలో ‘శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం జరగనుంది. నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించబడనున్న కల్యాణానికి ఆహ్వాన పత్రికను మాహా గ్రూప్ ప్రతినిధి మల్లేష్ నాయక్ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి అందజేశారు.
శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్‌కు ఆహ్వానం





