భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మద్దికెరకు చెందిన సగర ముద్దుబిడ్డ, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత విద్యార్థిని ఉప్పర శివానిని మంత్రి టీజీ భరత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శివాని క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, హైదరాబాద్‌లోని క్రీడా అకాడమీలో ఉత్తమ శిక్షణ పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కర్నూలు జిల్లా ఉప్పర సగర సంఘం అధ్యక్షులు గోనబావి గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూకే…
ఉప్పర శివానిని సన్మానించిన మంత్రి టీజీ భరత్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

