భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: భారీ వర్షాల నేపధ్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చరవాణి ద్వారా మాట్లాడారు. గోదావరి వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ కు ఆదేశాలు జారీ చేసారు. భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని, రైతులు పశువులు కాపరులు వాగులు వంకలు దాటకుండా కట్టడి చేయాలని అందుకోసం పోలీస్ సిబ్బంది…
భారీ వర్షాల నేపధ్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన మంత్రి తుమ్మల





