భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లా నూతన కలెక్టర్ గా ఏ.సిరి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ తో చర్చించారు.
కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి





