భారత్ సమాచార్, (ఇనుగుర్తి), మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ గ్రామ అధ్యక్షులు కామినేని భిక్షం ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒత్తిడికి గురి కాకుండా వేళకు మెడిసిన్ వాడుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఇటీవల కన్నుమూసిన స్వర్గీయ తండ ముత్తమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆమె కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్…
కాంగ్రెస్ నేత కామినేని భిక్షంకు ఎమ్మెల్యే పరామర్శ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




