భారత్ సమాచార్.నెట్, మెదక్: మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవతో పాపన్నపేట మండలం, యూసుఫ్‌పేట్ గ్రామానికి చెందిన మాస్కారి లక్ష్మయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భారీ ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మయ్య చికిత్స కోసం రూ.2,50,000 విలువైన ఎల్వోసీ కాపీని ఎమ్మెల్యే రోహిత్ రావు సోమవారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, తన దృష్టికి వచ్చిన సమస్యలకు సహాయ సహకారాలు…





