భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తెలంగాణ ఆస్తులను ధ్వంసం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే కుట్ర చేస్తున్నారని, బాల్క సుమన్ నిన్న సింగరేణి సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు క్షమించారని అన్నారు.…