భారత్ స‌మాచార్.నెట్, ప్ర‌కాశం: ఒంగోలులో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జిల్లా ఎస్పీ పి. హర్షవర్ధన్ రాజుతో ఎమ్మెల్యే డాక్ట‌ర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమావేశమయ్యారు. ఈ ముఖ్య భేటీలో స్థానిక అభివృద్ధి, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, జిల్లాలో సమన్వయంపై వారు ప్రధానంగా దృష్టి సారించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ప్రభుత్వ రుణాలకు అధిక వడ్డీ, మైక్రో ఫైనాన్స్‌ వేధింపులు