-
ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
భారత్ సమాచార్, హైదరాబాద్: పాత ఉద్యమకారులంతా ఒక్కటైతే మన పవర్ ఏంటన్నది తెలంగాణ సమాజం గమనిస్తదని ఎమ్మె ల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారా హిల్స్ లోని జాగృతి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండురంగా రెడ్డి, బీఎస్పీ మల్కాజిగిరి ఇన్ చార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మనందరం ఆనాడు…





